ఈరోజు అత్యుత్తమ  భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన అల్బర్ట్ ఐన్‏స్టీన్ పుట్టినరోజు

భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మార్చి 14, 1879న జర్మనీలో జన్మించారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గణితం, భౌతికశాస్త్రం, తత్వశాస్త్రంలో అద్భుతంగా రాణించారు..

మార్చి 14న బౌతిక శాస్త్రవేత్త అల్పర్ట్ ఐన్‏స్టీన్ పుట్టినరోజు సందర్భంగా “ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే” గా జరుపుకుంటారు.

ఐన్‏స్టీన్ మెదడులో కలిగిన ప్రశ్నలకు సమాధానంగానే E=MC2 ఫార్ములాను కనిపెట్టారు. ఈ ఫార్ములా భౌతిక శాస్త్రంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడింది.

అంత గొప్ప మేధావి చెప్పిన గొప్ప సూక్తులేమిటో తెలుసుకుందాం..

అంత గొప్ప మేధావి చెప్పిన గొప్ప సూక్తులేమిటో తెలుసుకుందాం..