టీనేజీలోనే కాకుండా యుక్త వయస్సు దాటాక కూడా మొటిమలు వస్తున్నాయా..
ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ వంటివి తినే ఆహారపు అలవాట్లు కారణం కావచ్చు.
పెద్దవయసులో ఏర్పడే మచ్చలు ఎక్కువకాలం ఉండిపోతాయి.
వీటి బాధ నుంచి విముక్తి కోసం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది.
మైల్డ్‌గా ఉంటే శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి క్లెన్సర్స్ వాడాల్సి ఉంటుంది.
టీనేజీలోనే కాకుండా యుక్త వయస్సు దాటాక కూడా మొటిమలు వస్తున్నాయా..
తీవ్రంగా ఉన్నయనిపిస్తే రెటినాయిడ్స్ వంటి పూత మందులు వాడాలి.
తీవ్రమైన మొటిమలకు రెటినాయిడ్స్‌తో పాటు కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.
ఇవి కూడా సరిపోకపోతే నోటిద్వారా తీసుకునే ఓరల్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది.
హార్మోన్ అసమతౌల్యతల్ని బట్టి సంబంధిత మందులు వాడాల్సి ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..