పైనాపిల్ తో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

అజీర్తి సమస్యను నివారించటంలో బాగా ఉపకరిస్తుంది 

గాయాలను మాన్పటంలో సహాయకారిగా పనిచేస్తుంది

హృదయ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది

క్యాన్సర్‌ ను పైనాపిల్ నివారిస్తుంది

మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది

గొంతునొప్పి, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం