పిస్తా పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు

పిస్తాలో అనేక విటమిన్లు, పోషకాలు

పిస్తా పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది

మంచి కొలెస్ట్రాల్ పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం

గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి

యవ్వనంగా ఉంచటంలో, శరీరానికి శక్తిని అందించటంలో సహాయపడతాయి

మోతాదుకు మించి తింటే బరువు పెరిగే అవకాశాలు

అధికంగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి