పిస్తా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడానికి ఉపయోగం

హెల్తీ గట్​ కోసం తినాలి

గుండె, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు

రక్తనాళాల ఆరోగ్యానికి ఉపయోగం

పిస్తాపప్పులో ఫైబర్ పుష్కలం

యాంటీ ఆక్సిడెంట్లు అధికం

కంటి ఆరోగ్యానికీ మేలు

ప్రొటీన్ కూడా లభిస్తుంది

పొటాషియం, విటమిన్ బీ6 అందుతుంది