మొక్కల ఆధారిత కరోనా వ్యాక్సిన్ కు కెనడా ఆమోదం
18 నుంచి 64 ఏళ్ల వారికి ఇవ్వొచ్చన్న కెనడియన్ అధికారులు
కరోనాపై 71శాతం ప్రభావంతంగా పని చేస్తుందన్న పరిశోధకులు
వైరస్ లాంటి కణాలు పెంచడంలో సజీవ కర్మాగారాలుగా పనిచేస్తుంది