మన రక్తంలో
ప్లేట్ లెట్స్ చాలా ముఖ్యమైనవి.
వీటి సంఖ్య తగ్గితే ..
మనిషి ప్రాణాలకే
ప్రమాదం ఏర్పడుతుంది.
ప్లేట్ లెట్స్ సహజంగా..
పెరగటానికి తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం..
ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే ప్లేట్ లెట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు..
విటమిన్ K పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవాలి..ఆకుకూరలు రోగనిరోధక శక్తిని పెంపొందించటంతోపాటు ప్లేట్ లెట్స్ సంఖ్యను పెరిగేలా చేస్తాయి.
ప్లేట్లెట్ కౌంట్ ను పెంచ
డానికి దానిమ్మ పండు చాలా
మంచిది.
రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెరుగుతాయి.
రోజూ గుప్పెడు ఎండు ద్రాక్షతింటే సహజంగా ప్లేట్లెట్ లెవల్స్ ను పెరుగుతాయి.
క్యారెట్లు వారంలో కనీసం
రెండు సార్లైనా తింటే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి..
బీట్ రూట్ ను తీసుకుంటే..
ప్లేట్ లెట్స్ సంఖ్యను సహజంగానే పెంచుకోవచ్చు.