ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన

రైతులకు ఆర్థిక భరోసా

పీఎం - కిసాన్ పదో విడత నిధులు

జనవరి 01వ తేదీ  మధ్యాహ్నం నిధులు జమ

10 కోట్ల రైతుల కుటుంబాలు.. రూ. 20 వేల కోట్లు

సంవత్సరానికి  రూ. 6 వేలు..నాలుగు నెలలకోసారి చెల్లింపు

ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ

ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ. 1.6 లక్షల కోట్లు జమ