పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌కి (pmkisan.gov.in.) వెళ్లాలి

లబ్ధిదారుని స్థితి (బెనిఫిషియరీ స్టేటస్) ట్యాబ్‌పై క్లిక్ చేయాలి

తర్వాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి

ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి

ఆ తర్వాత, ‘డేటాను పొందండి’పై (గెట్ డేటా) క్లిక్ చేయండి

డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది

ఇంకా అనుమానాలు ఉంటే..

అన్ని అర్హతలు ఉండి నగదు జమ కాకపోయినా..

ఇతర వివరాలకు 011-24300606కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.