పబ్లిక్ స్టేషన్లలో మీ మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..

మీ విలువైన డేటా హ్యాకర్లకు చిక్కే ప్రమాదం ఉంది. 

ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టరాదు. 

ప్రయాణ సమయాల్లో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ వంటి సమస్యలతో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. 

ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్‌లను ఉన్నాయో కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు.

అత్యవసర పరిస్థితుల్లో ఛార్జింగ్  పాయింట్లను చూడవచ్చు. 

కొన్నిసార్లు పబ్లిక్‌ స్టేషన్లలో కనిపించే ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పంజాబ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ఇలాంటి ఛార్జింగ్ పాయింట్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను యాక్సెస్ చేసేందుకు హ్యాకర్లకు అనుమతిస్తాయి

తద్వారా మీ డేటాను తస్కరించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.