టీనేజ్ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు పోలీసుల కీలక సూచనలు.

టీనేజ్ పిల్లల ప్రవర్తనపై పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలి.

రాత్రి పూట ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో ఉండకుండా కట్టడి చేయండి.

అవరసరమైతే తప్ప మొబైల్ ఫోన్ వాడకుండా చూడండి.

ఆందోళనగా కనిపిస్తే విషయం ఏంటని ఆరా తీయండి.

టీనేజ్ వయసులో వారికి కలిగే ఆకర్షణ పట్ల వివరించండి.

పిల్లలతో స్నేహంగా ఉండండి.

పిల్లల పేరుతో ఇంటికి వచ్చే కొరియర్స్ తల్లిదండ్రులే ఓపెన్ చేయాలి.

అందులో ఏముందో చెక్ చేశాకే పిల్లలకు ఇవ్వాలి.