సంక్రాంతి తెలుగు లోగిళ్ళల్లో పెద్ద పండగ

తెలుగు లోగిళ్ళల్లో పెద్ద పండగ

భోగి

మకర సంక్రాంతి

కనుమ

గంగిరెద్దుల ఆటలు, చిన్నారులకు భోగి పళ్ళు

పతంగుల కోలాహలం కోడి పందేలు జోరు

పట్టణాల నుంచి పల్లెలకు క్యూ కట్టిన జనం

కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ,  రైల్వే స్టేషన్లు

ప్రజలంతా పల్లె బాట బోసిపోతున్న పట్టణం

సంక్రాంతి సందడి