స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అన్నయ్య వివాహం ఇటీవల జరిగింది.

అన్నయ్య పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటూ వచ్చింది పూజా.

పెళ్లి సమయంలో చీరలో బుట్టబొమ్మలా కనిపించిన పూజా..

సంగీత్ పార్టీ కోసం మోడరన్ డ్రెస్‌లో మిలమిల మెరిసిపోతూ కనిపిస్తుంది.