టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు మాత్రం ఎలాంటి బ్రేక్ ఇవ్వడం లేదు.
తాజాగా చీరకట్టులో అమ్మడు చేసిన అందాల విందుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.