టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..

గత ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఎదురుకుంటూ వచ్చింది.

మొన్నటి వరకు ఈ అమ్మడి చేతిలో ఉన్న..

గుంటూరు కారం ప్రాజెక్ట్ కూడా చెయ్యి జారిపోయింది.

ఇప్పుడు ఈ భామ తదుపరి ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు.

తాజాగా ఈ భామ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం..

పడుచు అందాలు ఒలికిస్తూ ఫోజులిచ్చింది.

ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.