టాలీవుడ్ బుట్టబొమ్మ  పూజా హెగ్డే..

గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తుంటే..

సినిమా అవకాశాలు లేక బాధ పడుతున్నట్లు కనిపిస్తుంది.

ఒక పోస్ట్‌కి ఏమో.. 'గెలిచే వరకు ముగింపు లేదు' అని క్యాప్షన్.

మరో పోస్ట్‌కి.. 'చీకటి కమ్మేస్తుంది' కామెంట్.

రీసెంట్‌గా 'శాంతం' అనే క్యాప్షన్ పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. 

మరి ఈ క్యాప్షన్స్ వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటో పూజానే చెప్పాలి.