ట్రెండీ లుక్‌లో స్టైలిష్ గా బుట్టబొమ్మ..

బుట్టబొమ్మ పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవలే పూజా అన్నయ్య రిషబ్ హెగ్డే వివాహం జరగగా పెళ్ళిలో సందడి చేసింది.

ఇక ఆ పెళ్ళిలో దిగిన ఫొటోలన్నీ మెల్లిమెల్లిగా పోస్ట్ చేస్తుంది పూజా.

తాజాగా ట్రెండీ లుక్‌లో నడుము కనిపించేలా ట్రెడిషినల్ డ్రెస్ వేసుకొని స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకొని ఫోజులు ఇస్తున్న ఫొటోలని పోస్ట్ చేసి హల్దీ ఫంక్షన్ కి వేసుకున్న డ్రెస్ అని తెలిపింది బుట్టబొమ్మ పూజాహెగ్డే.