మాంసాహారం.. అతిగా తింటే అనర్ధమే
శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది
కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటుకి కారణం అవుతుంది
మాంసాహారం.. అతిగా తింటే.. బరువు విపరీతంగా పెరిగిపోతారు
మాంసాహారం వల్లే ఎక్కువమంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారు
దీర్ఘకాలంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది
పేగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
గొడ్డు, మేక, పంది మాంసం అధిక మోతాదులో తినేవారిలో గుండె జబ్బుల అవకాశం
పెద్ద పేగు కాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం