మనసు బాగోలేకపోతే ప్రతికూల ఆలోచనలు

చేసే పని పైన దృష్టి ఉండదు

మన మూడ్‌ని మళ్ళీ సెట్‌ చేసుకోవాలి

పని నుంచి కాస్త విరామం తీసుకొని ప్రకృతితో గడపాలి

ప్రకృతితో మమేకమైతే ఒత్తిడి తగ్గుతుంది

ఖాళీ సమయంలో గ్యాడ్జెట్లను వాడకండి

ఇంట్లో వాళ్లతో, స్నేహితులతో గడపాలి

మీ అభిరుచులపై దృష్టి సారించండి

వ్యాయామం చేయండి

మీ సమయాన్నంతా పనికే కేటాయించవద్దు