హోలీ తర్వాత స్కిన్ కేర్ కోసం జ్యూస్‌లు

హోలీ రంగుల వల్ల స్కిన్ పాడయ్యే అవకాశం ఉంది

హోలీ తర్వాత కొందరి స్కిన్ మారిపోతుంది

దద్దుర్లు, వాపు, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

వీటి కోసం మందులు వాడుతూనే కొన్ని జ్యూస్‌లు, డ్రింక్స్ తాగితే ఉపయోగం ఉంటుంది. అవి..

దోసకాయ జ్యూస్

జింజర్ లెమన్ టీ

కొబ్బరి నీళ్లు-పుదీనా నిమ్మరసం

వాటర్ మిలన్ జ్యూస్

సొరకాయ జ్యూస్