పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే బీపీకి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.. రోజుకి 3వేల 5 వంద‌ల మిల్లీ గ్రాముల పొటాషియం శ‌రీరానికి అందాల‌ని సూచిస్తున్నారు నిపుణులు.. మరి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలేంటో తెలుసుకుందాం..

అరటిపండ్లు..

బత్తాయి..

దోసకాయ..

టమాటాలు..

వేరుసెనగ..

బీన్స్..

బంగాళాదుంపలు..

మునగాకు..

కొత్తిమీర