ఆసియాలోనే నంబర్ వన్ స్టార్‌గా ప్రభాస్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్

'సాహో'తో హాలీవుడ్ రేంజ్ సినిమా తీసిన ప్రభాస్

వరుసగా ఐదు పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెట్టిన ప్రభాస్

యునైటెడ్ కింగ్‌డ‌మ్‌‌కి చెందిన ఈస్టర్న్ ఐ అనే ప్రముఖ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించారు.

ఈ సర్వేలో మీడియా, సినిమా, సోషల్ మీడియాలో అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 ఏషియన్ ప్రముఖులను ఎంపిక చేశారు

ఈ సర్వేలో మీడియా, సినిమా, సోషల్ మీడియాలో అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 ఏషియన్ ప్రముఖులను ఎంపిక చేశారు

ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా తమ సోషల్ మీడియా పేజెస్ ద్వారా తెలిపారు.

దీంతో ప్రభాస్ ఆసియాలోనే నంబర్ వన్‌ స్టార్‌గా ఎదగడం తెలుగు వారికి గర్వకారణం