ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..  ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా తెరెక్కుతోంది. ఇది 2023 సెప్టెంబర్ లో విడుదల కానుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  'ప్రాజెక్ట్ K' తెరకెక్కుతోంది.

మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతోంది.

సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా ఉండబోతోంది.