ప్రభాస్ పాన్ ఇండియా లైనప్

రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' రిలీజ్‌కి రెడీగా ఉంది.

ఓంరౌత్ డైరెక్షన్‌లో 'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ అయింది.

ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో 'సలార్' షూటింగ్ దశలో ఉంది.

నాగ్‌అశ్విన్ డైరెక్షన్‌లో 'ప్రాజెక్ట్ K' షూటింగ్ దశలో ఉంది.

సందీప్‌వంగ డైరెక్షన్‌లో 'స్పిరిట్' అనౌన్స్ చేశారు.

సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో సినిమా అనౌన్స్ చేశారు.

మారుతి డైరెక్షన్‌లో సినిమా చర్చలు నడుస్తున్నాయి.

దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చర్చలు నడుస్తున్నాయి.