బికినీతో బీచ్‌లో ఫోజులిచ్చిన ప్రగ్యా జైస్వాల్
కంచె, అఖండ లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించింది
ప్రగ్యా జైస్వాల్.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ అభిమానులని, నెటిజన్లని ఎంటర్టైన్ చేస్తుంది.
అప్పుడప్పుడు బోల్డ్ ఫోటోలు పెట్టి వైరల్ అవుతుంది ప్రగ్యా.
తాజాగా ప్రగ్యా స్పెయిన్ కి వెళ్లగా అక్కడ బీచ్‌లో బికినీలతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రగ్యా బికినీ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
బికినీతో బీచ్‌లో ఫోజులిచ్చిన ప్రగ్యా జైస్వాల్