బంగారంలా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పలు తెలుగు సినిమాలతో మెప్పించింది.
ప్రస్తుతం ప్రగ్యా చేతిలో సినిమాలేం లేవు.
సినిమా ఛాన్సుల కోసం ఎదురు చూస్తూ ఇలా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ చేస్తుంది.
తాజాగా ఇలా గోల్డ్ కలర్ డ్రెస్లో మెరిసిపోతూ ఫోటోలు పోస్ట్ చేసింది.