అందాల భామ ప్రణీత సుభాష్..

పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ స్టార్ చేసి..

ఇటీవలే మళ్ళీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా ప్రణీత సైమా అవార్డు వేడుకలో పాల్గొంది.

ఆ ఈవెంట్‌లో బ్లాక్ డ్రెస్‌లో పరువాలు ఒలికిస్తూ ఆకట్టుకుంది.

తాజాగా ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.