కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రణీత..
తెలుగులోకి ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా టాప్ స్టార్స్‌కి జోడిగా కనిపించింది.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ..
2021లో పెళ్లి చేసుకొని, 2022లో ఒక పాపకి జన్మనిచ్చి తల్లి కూడా అయ్యింది.
ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఆఫర్లు అందుకుంటుంది.
ఇక కొన్ని రోజులు నుంచి ఈ భామ డిజైన్ వెర్ డ్రెస్‌లో..
అదిరిపోయే ఫోజులిస్తూ దిగిన స్టిల్స్‌ని షేర్ చేస్తూ వస్తుంది.