ప్రశాంత్‌ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారా?

సలహాదారుడిగా పీకే మిగిలిపోతారా..?

కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవాన్ని తీసుకొస్తారా?

సోనియా, రాహుల్‌తో పీకే భేటీ

సోనియాతో పీకే మీటింగ్‌పై పొలిటికల్‌ చర్చ

400 సీట్లే లక్ష్యంగా పీకే ప్లాన్స్‌

ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రజెంటేషన్‌

పీకే నివేదికను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్లు