స్వామి రారా సినిమాతో తెలుగు వారికీ దగ్గరయ్యిన నటి 'పూజ రామచంద్రన్'.
ఈ భామ సౌత్‌లో విలన్ రోల్స్ చేస్తున్న 'జాన్ కొక్కెన్'ని వివాహం ఆడింది. ప్రస్తుతం వీరిద్దరూ పేరెంట్హుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు.
దీంతో ఈ జంట బీచ్‌లో స్పెషల్ ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.