‘ప్రిన్సెస్ ఆఫ్ పాప్’..  బ్రిట్నీ స్పియర్స్ బర్త్‌డే స్పెషల్

పాప్ సంగీతంలో యువరాణిగా పేరు తెచ్చుకుంది బ్రిట్నీ స్పియర్స్

ఆమె 1981 డిసెంబర్ 2న అమెరికాలోని మిస్సిసిప్పిలో జన్మించింది

బ్రిట్నీ మూడుసార్లు పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకుంది

చిన్న వయసులోనే తన సంగీతంతో పాప్ అభిమానుల్ని ఆకట్టుకుంది

15 ఏళ్ల వయసులోనే పాటలు పాడుతూ పేరు తెచ్చుకుంది

1999లో విడుదలైన ‘బేబీ వన్ మోర్’ ఆల్బమ్‌తో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది

తర్వాత కెరీర్లో దూసుకెళ్లింది. వరుస ఆల్బమ్స్‌తో హిట్ కొట్టింది

వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలు, సమస్యల్ని ఎదుర్కొంది

తన తండ్రి కన్జర్వేటివ్ నుంచి రెండేళ్లక్రితమే బయటపడింది