హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గత ఏడాది జనవరిలో ఒక పాప పుట్టింది.

పాపకి 'మాల్తీ మేరీ' అని పేరు పెట్టిన ప్రియాంక.. తన ముఖాన్ని మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు.

తాజాగా ఒక హాలీవుడ్ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రియాంక..  మాల్తీ ఫేస్‌ని అభిమానులకు చూపించింది.