ఇదేం డ్రెస్ రా బాబు.. ఇంత పెద్దగా ఉంది..

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయి అక్కడే వరుస సినిమాలు చేస్తోంది.

తాజాగా ప్రియాంక చోప్రా నటించిన లవ్ ఎగైన్ అనే హాలీవుడ్ సినిమా రిలీజయింది.  

ఈ సినిమా ప్రీమియర్స్ కి ఇలా భారీ గౌన్ లో, తన భర్త నిక్ జోనస్ తో కలిసి వచ్చింది.

ఈ డ్రెస్ వెనక నుంచి టై ముడి వేసినట్టు, ముందునుంచే చేప ఆకారంలో భారీగా కనిపిస్తుంది. 

దీంతో ఇదేం డ్రెస్ రా బాబు అంతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.