టాప్ తీసేసి రెచ్చిపోయిన ప్రియాంక జవాల్కర్..

షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ ట్యాక్సీవాలా, SR కల్యాణమండపం, తిమ్మరుసు సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకుంది.

ప్రియాంక అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా టాప్ లేకుండా ఇన్నర్ తో స్పెషల్ ఫొటోషూట్ చేసి  ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రియాంక హాట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.