తెలుగు అమ్మాయి  ప్రియాంక జవాల్కర్..

షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్‌ని సంపాదించుకొని..

వెండితెరపై కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

ప్రస్తుతం ఆఫర్స్ లేక ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంది.

తాజాగా లంగఓణిలో ఫోటోషూట్ చేసి..

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

లంగఓణిలో ప్రియాంక పరువాలు చూసిన..

అభిమానులు ఫిదా అవుతున్నారు.