ప్రియాంక జవాల్కర్.. పచ్చ చీరలో ఉగాది స్పెషల్ ఫొటోలు 

షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది  ప్రియాంక జవాల్కర్.

వరుసగా మూడు హిట్ సినిమాలు పడ్డా ఇంకా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది ఈ తెలుగు భామ. 

సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది. 

తాజాగా ఉగాది సందర్భంగా ఇలా పచ్చ చీరలో ఫోజులు ఇచ్చింది.