UPI సర్వీస్ అందుబాటులో ఉన్న ఏటీఎంకు వెళ్లాలి
డబ్బులు విత్ డ్రా ఆప్షన్ ఎంచుకోండి
స్క్రీన్ పై యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే గూగుల్ పే ఓపెన్ చేసి..
స్క్రీన్ పైన ఉన్న QR కోడ్ స్కాన్ చేయండి
విత్ డ్రా ఖాళీలో ఎంత క్యాష్ డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి
అకౌంట్ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే క్యాష్ విత్ డ్రా అవుతుంది
కొన్ని బ్యాంకు ఏటీఎంలలోనే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.