బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని..

వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ధోని, భాగీ 2 సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో యోధ సినిమాలో నటిస్తుంది.

సౌత్‌లో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో నటిస్తుంది.  

ప్రభాస్ ప్రాజెక్ట్ K, సూర్య కంగువ సినిమాలు చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేసే ఈ భామ..

తాజాగా మరోసారి అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండె దడ పెంచేస్తుంది.