ప్రొటీన్లు, పీచు పదార్ధాలు ఓట్స్ లో అధికంగా ఉండే ఓట్స్  రోజు వారి ఆహారంలో ఓట్స్ చేర్చుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు..

ఓట్స్ హార్మోన్ సంబంధిత క్యాన్సర్లు నివారించడంలో సమర్థవంతమైనదని పరిశోధనల్లో తేలింది..

ఓట్స్ తింటే నీరసం దరిచేరదు.. ఓట్స్ లోని పీచు, ప్రొటీను ఎక్కవ సమయం ఆకలి వేయకుండా ఉండేలా చేస్తుంది..

ఓట్స్..అధిక బరువును తగ్గించడానికి  ఓట్స్ చక్కటి ఆహారం..

చక్కెర స్ధాయిలను స్ధిరంగా ఉంచే ఓట్స్ మధుమేహాగ్రస్తులకు ఓట్స్ మంచి ఆహారం..

ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి...

ఓట్స్ లో ఉండే ప్రత్యేక మైన ఫైబర్ బెలాగ్లూకాన్, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

ఓట్స్ లో ఉండే ప్రత్యేక మైన ఫైబర్ బెలాగ్లూకాన్, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.

40 గ్రాముల ఓట్స్‌లో ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది..

ఓట్స్‌లో సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది..

ఓట్స్ తింటే..జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగవుతుంది...

ఇలా ఓట్స్ తినటం వల్ల ఎన్నో ఆరోగ్యాలు..మరోన్నో ప్రయోజనాలు ఉన్నాయి..