నోవావాక్స్ ను NVX-CoV2373 అని కూడా పిలుస్తారు
నోవావాక్స్ తయారు చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
భారత్ లో ‘కోవోవాక్స్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోన్న సీరం
పిల్లల్లోనూ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తికి ప్రతిస్పందిస్తుంది
యాక్టివ్ ఇమ్యునైజేషన్ కోసం కోవోవాక్స్ అత్యవసర వినియోగం
అత్యవసర వినియోగ జాబితాలో కోవోవాక్స్ కూడా ఒకటిగా ఉంది