తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్-1 సినిమా సెప్టెంబర్ 30న ప్రపంవచ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నటించిన నటీనటుల పారితోషకం
ఎంతో ఇక్కడ
తెలుసుకుందాం.
విక్రమ్ రూ.12 కోట
్లు
ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ.10 కోట్లు
జయం రవి రూ.8 కోట్లు
కార్తి రూ.5 కోట్లు
త్రిష రూ.2.5 కోట్లు
ఐశ్వర్య లక్ష్మి రూ.1.5 కోట్లు
ప్రభు రూ.1.25 కోట్లు
శోభిత ధూళిపాళ రూ. కోటి
ప్రకాశ్ రాజ్ రూ. కోటి