కొత్త ఏడాదిలో ఇస్రో మరో చరిత్ర

PSLV-C 52 రాకెట్ ప్రయోగం సక్సెస్

మూడు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిన రాకెట్

1710 కిలోల బరువు గల ఆర్‌ఐ శాట్‌1 ఉప్రగహం

భారత్‌, భూటాన్‌ కలిసి రూపొందించిన INS-2TD ఉప్రగహం

8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహం

ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్‌ ఆధ్వర్యంలో తొలి ప్రయోగం సక్సెస్

 శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి ప్రయోగం

ఈ ఏడాదిలో చంద్రయాన్‌-3 సహా మరో మూడు ప్రయోగాలు