నేడు దేశవ్యాప్తంగా  పల్స్ పోలియో కార్యక్రమం  జరుగుతోంది

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందిస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ