Harshal Juikar

గూగుల్‌లో జాబ్ కొట్టడం ఇంత ఈజీనా..! 

By 10TV Telugu News

Aug 4, 2023

Harshal Juikar

చదివింది డిగ్రీ.. చేసేది ఐటీ జాబ్.. నెలకు లక్షల్లో జీతం.. 

Image Source : Google

Harshal Juikar

సాధారణ డిగ్రీతో ఎలాంటి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అతిపెద్ట టెక్ దిగ్గజం గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు. 

Image Source : Google

Harshal Juikar

ఇదేలా సాధ్యపడిందో అతడి మాటల్లోనే తెలుసుకుందాం. 

Image Source : Google

Harshal Juikar

ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా సాధించలేని అతిపెద్ద ఫీట్..

Image Source : Google

Harshal Juikar

గూగుల్‌లో ఉద్యోగం చేయాలనేది ప్రతిఒక్క ఇంజినీరింగ్ స్టూడెంట్ కల..

Image Source : Google

Harshal Juikar

పూణేలోని MIT-వరల్డ్ పీస్ యూనివర్శిటీ విద్యార్థి అయిన హర్షల్ జుయికర్. 

Image Source : Google

Harshal Juikar

 గూగుల్‌లో ఏడాదికి రూ. 50 లక్షల ప్యాకేజీతో అసాధారణమైన మైలురాయిని సాధించాడు.

Image Source : Google

Harshal Juikar

 ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరికి హర్షల్ ఆదర్శంగా నిలిచాడు. 

Image Source : Google