హీరోయిన్ పూర్ణ కొన్ని నెలల క్రితం సైలెంట్ గా దుబాయిలో పెళ్లి చేసుకుంది. ఇటీవలే తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెలిపి తన పెళ్ళి వేడుకలకి సంబంధించిన ఫొటోలు అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంది.
తాజాగా తన పెళ్లిలో మెహందీ వేడుకలకి సంబంధించిన ఫోటోలని, తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలని షేర్ చేసింది.