నేషనల్ క్రష్ రష్మిక మందన్న..

తాజాగా ఒక మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి హాజరయ్యింది.

ఈ ఈవెంట్‌లో సింపుల్ లుక్స్‌లో కనిపించి.. 

తన లుక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2..

హిందీలో రణ్‌బీర్‌తో యానిమల్ సినిమాల్లో నటిస్తుంది.

ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నాయి.