Q ఫీవర్.. ఎలా వస్తుంది? లక్షణాలేంటి?

హైదరాబాద్‌లో కొత్త రకం ఫీవర్

నగర వాసులను వణికిస్తున్న Q ఫీవర్‌

కొత్త రకం జ్వరం కలవరపాటుకు గురి చేస్తుంది. 

కబేళాల నుంచి ఈ తరహా ఫీవర్లు వస్తాయని, వాటికి దూరంగా ఉండాలని వైద్యుల సూచన.

క్యూ జ్వరం గొర్రెలు, మేకలు, పశువుల వంటి జంతువుల నుంచి వ్యాపించే..

కోక్సియెల్లా బర్నెటి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి.

వ్యాధి సోకిన జంతువు ద్వారా..

కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా మనుషులు ఈ వైరస్ బారిన పడే అవకాశం. 

హైదరాబాద్‌లో కొత్త రకం ఫీవర్