అందాల భామ రాశి ఖన్నాకు టాలీవుడ్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఆమె నటించే సినిమాల్లో ఆమె చేసే పాత్రలు అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన హాట్ అందాలను అభిమానులకు అందిస్తోంది ఈ బ్యూటీ.
తాజాగా బ్లాక్ డ్రెస్‌లో రాశి చేసిన అందాల విందు, ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది.