అందాల భామ రాశి ఖన్నా..
బాలీవుడ్ వెళ్లిన దగ్గర నుంచి తెగ సందడి చేస్తుంది.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో హీటెక్కిస్తోంది.
తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఈ భామ..
అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది.
అందుకు సంబంధించిన ఫోటోలను రాశి..
తన ఇన్స్టాలో షేర్ చేయగా నెటిజెన్స్ అవి చూసి ఫిదా అవుతున్నారు.