రాగి జావతో ప్రయోజానాలెన్నో
సులువుగా అరుగుతుంది
చలువ చేస్తుంది జీర్ణమవుతుంది
కావాల్సిన పోషకాలు అందిస్తుంది
తక్షణ శక్తి వస్తుంది
ఆకలిని నియంత్రిస్తుంది బరువును తగ్గిస్తుంది
రెండు గంటల పాటు ఆకలి వేయదు
దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న వారికి మంచి ఫుడ్
మధుమేహ బా
ధితులు తీసుకోవచ్చు